Why oxygen levels decreasing in human bodies after covid effect

Ande Swarupa
Jun 11, 2021

--

Why oxygen levels decreasing in human bodies after covid effect

కొందరిలో స్వతహాగా చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూడటం, ప్రతిదీ బూతద్దంలో పెట్టి గమనించటం అలవాటుగా ఉంటుంది. ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. కొందరిలో భయం బాగా ఎక్కువగా ఉంటుంది.

ఈ టెన్షన్, భయము, మానసిక ఒత్తిడి.. ఇలాంటి వాటివల్ల మన శరీరంలో రక్షణ వ్యవస్థ చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ప్రధానంగా అది గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశించి మన ఊపిరితిత్తులను ( LUNGS ) డ్యామేజ్ చేస్తుంది. ( Read more to Continue )

--

--